బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్ల పైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

#Rains
#Heavyrains
#RainsInAP
#HeavyrainsInHyderabad
#rainsintelangana
#cyclone
#AndhraPradesh
#RainsIntelangana